మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ ఆదాయం రూ.274 కోట్లు
ABN , Publish Date - Nov 03 , 2026 | 05:51 AM
మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.274.22 కోట్ల రెవెన్యూపై...
మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.274.22 కోట్ల రెవెన్యూపై రూ.21.06 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 36.06 శాతం పెరగగా రెవెన్యూ 30.73 శాతం వృద్ధి చెందింది. ఫార్మా ప్యాకేజింగ్, ఫుడ్, ఎఫ్‌ఎంసీజీ ప్యాకేజింగ్ సహా పెయింట్స్, లూబ్రికెంట్స్ ప్యాకేజింగ్ రంగాలు మంచి పనితీరును కనబరచటం కలిసివచ్చిందని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు
For More Business News And Telugu News