జోయాలుక్కాస్‌లో ప్రత్యేక ఆఫర్
ABN , Publish Date - Jan 28 , 2026 | 02:02 AM
ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ తన షోరూమ్స్‌లో ఆభరణాలు కొనుగోలు చేసేవారి కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘ఈ సంవత్సరపు...
‘ఈ సంవత్సరపు అతి పెద్ద జువెలరీ సేల్’ షురూ
తయారీ ఛార్జీలు 40ు వరకు తగ్గింపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ తన షోరూమ్స్‌లో ఆభరణాలు కొనుగోలు చేసేవారి కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ‘ఈ సంవత్సరపు అతి పెద్ద జువెలరీ సేల్’ పేరుతో ప్రారంభించిన ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి వచ్చే నెల 22 వరకు అమల్లో ఉంటుంది. 12 దేశాల్లోని 190కి పైగా కంపెనీ షోరూమ్స్‌లో ఈ ప్రత్యేక ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ సందర్భంగా కంపెనీ నగల తయారీ ఛార్జీలపై 40ు వరకు తగ్గింపు ప్రకటించింది. పది లక్షలకుపైగా డిజైన్లలో ఉండే నగలపై కొనుగోలుదారులు ఈ ఆఫర్ అందుకోవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read:
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే
అది టీడీపీ రక్తంలోనే లేదు.. అంతా చంద్రబాబు సైనికులమే: లోకేశ్
Read Latest AP News And Telugu News