జోస్ అలుక్కాస్ ‘సీజన్ ఆఫ్ డైమండ్స్’ క్యాంపెయిన్
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:25 AM
జోస్ అలుక్కాస్.. ‘సీజన్ ఆఫ్ డైమండ్స్’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 60కి పైగా...
హైదరాబాద్: జోస్ అలుక్కాస్.. ‘సీజన్ ఆఫ్ డైమండ్స్’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 60కి పైగా ఉన్న జోస్ అలుక్కాస్ షోరూమ్‌ల్లో ఈ నెల 31 వరకు ప్రత్యేకంగా డైమండ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా అత్యుత్తమ ప్రమాణాలు, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లేబొరేటరీలు సర్టిఫై చేసిన సహజసిద్ధమైన వజ్రాభరణాల కలెక్షన్‌ను ప్రదర్శించనున్నట్లు జోస్ అలుక్కాస్ తెలిపింది. అలాగే జోస్ అలుక్కాస్ సిగ్నేచర్ శ్రేణి ఆభరణాలను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది. డైమండ్ ఆభరణాల్లో వజ్రాల విలువపై 30 శాతం రాయితీని ఇస్తున్నట్లు తెలిపింది. 22 క్యారట్ల బంగారాన్ని డైమండ్ జువెలరీతో ఎక్స్ఛేంజీ చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవాలయాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు: మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్‌లో ఈగల్ ఫోర్స్ మెగా ఆపరేషన్..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News