Jos Alukkas Campaign: జోస్ అలుక్కాస్.. మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ క్యాంపెయిన్
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:45 AM
జువెలరీ రిటైలర్ జోస్ అలుక్కాస్.. ‘మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్’ పేరుతో సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. టాలీవుడ్ నటులు దుల్కర్ సల్మాన్, కీర్తి సురేశ్, సుహాసినీ మణిరత్నంలతో...
హైదరాబాద్: జువెలరీ రిటైలర్ జోస్ అలుక్కాస్.. ‘మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్’ పేరుతో సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది. టాలీవుడ్ నటులు దుల్కర్ సల్మాన్, కీర్తి సురేశ్, సుహాసినీ మణిరత్నంలతో ఈ క్యాంపెయిన్‌ను రూపొందించింది. ఆనందోత్సాహాల మధ్యన అందరు కలిసి వివాహాన్ని జరిపించటం, అనుభూతులను పంచుకోవటం వంటి విషయాలను దీని ద్వారా వివరించింది. గడచిన ఆరు దశాబ్దాలుగా జోస్ అలుక్కాస్.. దేశవ్యాప్తంగా అన్ని రీజియన్లలోని వివాహా మహోత్సవాల్లో భాగంగా మారిందని, వినియోగదారుల విశ్వాసాన్ని మరింతగా చూరగొనటానికి ఇది ఎంతగానో దోహదపడనుందని సంస్థ ఎండీ వర్ఘీస్ అలుక్కాస్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..
ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..
Read Latest Telangana News And Telugu News