Share News

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 561 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,052.05 వద్ద ముగిసిన నిఫ్టీ!

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:39 PM

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక ఉద్రిక్తతలు ఇవాళ భారత స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఉదయం ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, ఇవాళ్టి ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా కోలుకోలేకపోయాయి.

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 561 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 24,052.05 వద్ద ముగిసిన నిఫ్టీ!
India Stock Market Ends Lower: Sensex Falls 561 Points, Nifty Closes at 24,052

ముంబై, జులై 14: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల సంకేతాలు, పశ్చిమ ఆసియాలో మళ్లీ రాజుకున్న భౌగోళిక ఉద్రిక్తతల నడుమ ఇవాళ (మంగళవారం) భారత స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి ముగిశాయి. ఉదయం ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు, ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా కోలుకోలేకపోయాయి.

Updated Date - Jul 14 , 2026 | 03:44 PM