Share News

వృద్ధికి దేశీయ వినియోగమే చోదక శక్తి

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:48 AM

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కల్లోలం నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోవడానికి...

 వృద్ధికి దేశీయ వినియోగమే చోదక శక్తి

పుణె: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కల్లోలం నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోవడానికి దేశీయ వినియోగమే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ వృద్ధి వేగాన్ని నిలబెట్టుకోవడానికి పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతునందిస్తున్నట్లు ఎస్‌బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 02:48 AM