బెంగళూరులో జీవీఆర్‌పీ, స్టెప్స్ బయో సీఓఈ
ABN , Publish Date - Jun 05 , 2026 | 03:42 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జీవీ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ (జీవీఆర్‌పీ), బెంగళూరుకు చెందిన స్టెప్స్ బయోసైన్సెస్..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న జీవీ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ (జీవీఆర్‌పీ), బెంగళూరుకు చెందిన స్టెప్స్ బయోసైన్సెస్ జట్టు కట్టాయి. ఇందులో భాగంగా బెంగళూరులో ఇరు సంస్థలు సంయుక్తంగా జీఎ్‌సఆర్‌సీ పేరుతో ఫార్ములేషన్స్ అభివృద్ధి, పరిశోధన (ఆర్ అండ్ డీ) కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)ను ఏర్పాటు చేయనున్నాయి. డ్రగ్ డెలివరీ సిస్టమ్స్, స్టెరైల్ ఇంజెక్టబుల్స్, కాంప్లెక్స్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌తో పాటు నెక్ట్స్ జెనరేషన్ థెరపీల అభివృద్ధికి ఈ సీఓఈ తోడ్పాటునందించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రేపటి నుంచి భూముల ధరల పెంపు: మంత్రి పొంగులేటి
ప్రతి ఒక్కరూ రేపు సైకిల్ వినియోగించాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు
Read Latest National News And Telugu News