Share News

గ్రాన్యూల్స్‌ లాభంలో 39 శాతం వృద్ధి

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:40 AM

గ్రాన్యూల్స్‌ ఇండియా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.181.80 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే...

గ్రాన్యూల్స్‌ లాభంలో 39 శాతం వృద్ధి

గ్రాన్యూల్స్‌ ఇండియా.. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో రూ.181.80 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 39 శాతం వృద్ధి చెందింది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ కూడా 20 శాతం వృద్ధితో రూ.1,297 కోట్ల నుంచి రూ.1,560 కోట్లకు చేరుకుంది. కాగా ఆదాయంలో అమెరికా వాటా 72 శాతంగా ఉండగా యూరప్‌ వాటా 16 శాతంగా ఉందని పేర్కొంది. సెప్టెంబరు నాటికి కంపెనీ దగ్గర రూ.828 కోట్ల నగదు నిల్వలున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి రుణాలకు భలే గిరాకీ

అక్టోబరులో జీఎస్‌టీ వసూళ్లు రూ.2.31 లక్షల కోట్లు

For More Business News And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:40 AM