పసిడి, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:21 AM
అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,260గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1690 మేర తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,400గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1550 మేర తగ్గింది. (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు ఐదు వేల రూపాయల మేర తగ్గాయి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,10,000గా ఉంది.
తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
వరంగల్ | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
నిజామాబాద్ | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
ఖమ్మం | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
విశాఖపట్నం | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
అమరావతి | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
కాకినాడ | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
తిరుపతి | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,670 |
ముంబై | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
ఢిల్లీ | ₹1,42,410 | ₹1,30,550 | ₹1,06,840 |
కోల్‌కతా | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
బెంగళూరు | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
కేరళం | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
పుణె | ₹1,42,260 | ₹1,30,400 | ₹1,06,690 |
వడోదరా | ₹1,42,310 | ₹1,30,450 | ₹1,06,740 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
పుతిన్‌తో ట్రంప్ భారీ చమురు ఒప్పందాలు.. అమెరికా కీలక ప్రతిపాదనలు!
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..