Share News

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

ABN , Publish Date - May 02 , 2026 | 10:49 AM

నిన్న(శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,600 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,050 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,950 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

పెరిగిన వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
gold rates today

ఇంటర్‌నెట్ డెస్క్: పసిడి ప్రియులకు ఊరట కలిగించేలా నిన్న (శుక్రవారం) బంగారం ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. నిన్న(శుక్రవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,600 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,050 రూపాయల వద్ద..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,950 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 330 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 300 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు పెరిగింది.


గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,930 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,350 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,13,200 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు..

బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు పెరుగుతూపోతున్నాయి. నిన్న 100 గ్రాముల వెండి 25,500 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,55,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. 100 గ్రాములపై 1000 రూపాయలు పెరిగింది. కేజీపై 10 వేల రూపాయలు పెరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 26,500 రూపాయల వద్ద.. కేజీ వెండి 2,65,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,50,930

  • విజయవాడ: రూ.1,50,930

  • విశాఖపట్నం: రూ.1,50,930

  • ముంబై: రూ.1,50,930

  • బెంగళూరు: రూ.1,50,930

  • ఢిల్లీ: రూ. 1,51,230

  • చెన్నై: రూ.1,52,730

  • సూరత్: రూ.1,51,230

  • మధురై: రూ.1,52,730

  • కోయంబత్తూరు: రూ.1,52,730

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి

ప్రేమ పేరుతో మోసం.. ఇన్‌స్టాగ్రామ్ ముఠా బండారం బట్టబయలు

కోడెల శివప్రసాదరావు జయంతి.. సీఎం, లోకేశ్ నివాళులు

Updated Date - May 02 , 2026 | 10:51 AM