పసిడి ప్రియులకు అలర్ట్.. పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:56 AM
బుధవారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,440 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,37,900 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,830 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ఇంటర్‌నెట్ డెస్క్: గత కొద్దిరోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. నిన్న (బుధవారం) హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,440 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,37,900 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,830 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ఈ రోజు(గురువారం) బంగారం ధరలు పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,50,660 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,38,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,12,990 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,50,660
విజయవాడ: రూ.1,50,660
విశాఖపట్నం: రూ.1,50,660
ముంబై: రూ.1,50,660
బెంగళూరు: రూ.1,50,660
ఢిల్లీ: రూ. 1,50,810
చెన్నై: రూ.1,51,640
సూరత్: రూ.1,50,810
మధురై: రూ.1,51,640
కోయంబత్తూరు: రూ.1,51,640
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు