Share News

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Oct 29 , 2026 | 07:01 AM

దేశీయంగా బంగారం ధరలు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్వల్ప పెరుగుదల నమోదు చేస్తున్నాయి. గురువారం బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,43,960గా ఉంది (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,31,960గా ఉంది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,19,900గా ఉంది.


తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

₹1,43,960

₹1,31,960

₹1,07,970

వరంగల్

₹1,43,960

₹1,31,960

₹1,07,970

నిజామాబాద్

₹1,43,960

₹1,31,960

₹1,07,970

ఖమ్మం

₹1,43,960

₹1,31,960

₹1,07,970

ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

₹1,43,960

₹1,31,960

₹1,07,970

విశాఖపట్నం

₹1,43,960

₹1,31,960

₹1,07,970

అమరావతి

₹1,43,960

₹1,31,960

₹1,07,970

కాకినాడ

₹1,43,960

₹1,31,960

₹1,07,970

తిరుపతి

₹1,43,960

₹1,31,960

₹1,07,970

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

₹1,43,960

₹1,31,960

₹1,07,970

ముంబై

₹1,43,960

₹1,31,960

₹1,07,970

ఢిల్లీ

₹1,44,110

₹1,32,110

₹1,08,120

కోల్‌కతా

₹1,43,960

₹1,31,960

₹1,07,970

బెంగళూరు

₹1,43,960

₹1,31,960

₹1,07,970

కేరళం

₹1,43,960

₹1,31,960

₹1,07,970

పుణె

₹1,43,960

₹1,31,960

₹1,07,970

వడోదరా

₹1,44,010

₹1,30,010

₹1,08,020

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Updated Date - Oct 29 , 2026 | 07:15 AM