Share News

పసిడి ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు..

ABN , Publish Date - Jun 01 , 2026 | 10:36 AM

ఈ రోజు(సోమవారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్లపై 610 పది రూపాయలు తగ్గింది.

పసిడి ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు..
Gold Prices Today

ఇంటర్‌నెట్ డెస్క్: పసిడి ప్రియులకు ఇది పండుగలాంటి వార్త అని చెప్పాలి. ఈ రోజు(సోమవారం) బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారంపై 820 రూపాయలు.. 22 క్యారెట్ల బంగారంపై 750 రూపాయలు.. 18 క్యారెట్లపై 610 పది రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,220 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,200 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,170 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.


ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,56,220

  • విజయవాడ: రూ.1,56,220

  • విశాఖపట్నం: రూ.1,56,220

  • రాజమండ్రి: రూ.1,56,220

  • అనంతపురం: రూ.1,56,220

  • వరంగల్: రూ.1,56,220

  • ఖమ్మం: రూ.1,56,220

  • కడప: రూ.1,56,220


వెండి ధరలు ఇలా..

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 29 వేల రూపాయల వద్ద.. కేజీ వెండి 2,90,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి

అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

Updated Date - Jun 01 , 2026 | 10:38 AM