భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:09 AM
గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం భారీ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి కూడా భారీ తగ్గుదల నమోదు చేసింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,480గా ఉంది (Gold and Silver Rates). నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1900 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,30,600గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1750 మేర తగ్గింది. (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు రూ.5 వేల మేర తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో మంగళవారం ఉదయం కిలో వెండి ధర రూ.2,20,000గా ఉంది.
తెలంగాణ నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
హైదరాబాద్ | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
వరంగల్ | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
నిజామాబాద్ | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
ఖమ్మం | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
ఏపీలోని నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
విజయవాడ | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
విశాఖపట్నం | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
అమరావతి | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
కాకినాడ | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
తిరుపతి | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు | |
చెన్నై | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,900 |
ముంబై | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
ఢిల్లీ | ₹1,42,630 | ₹1,30,750 | ₹1,06,860 |
కోల్‌కతా | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
బెంగళూరు | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
కేరళం | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
పుణె | ₹1,42,480 | ₹1,30,600 | ₹1,06,860 |
వడోదరా | ₹1,42,430 | ₹1,30,650 | ₹1,06,860 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదారులు మరోసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి..
టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు..
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..