Share News

భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Jul 24 , 2026 | 10:13 AM

శుక్రవారం బంగారం ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

భారీగా తగ్గిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం యూటర్న్ తీసుకున్నాయి. భారీ తగ్గుదల నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,330గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1850 మేర తగ్గింది. (Gold and Silver Rates). ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,300గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.1700 మేర తగ్గింది (Live Gold Rates).

మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు రూ.5 వేల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.


తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

హైదరాబాద్

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

నిజామాబాద్

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

ఖమ్మం

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

వరంగల్

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

విజయవాడ

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

విశాఖపట్నం

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

గుంటూరు

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

నెల్లూరు

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

తిరుపతి

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు

నగరం

24 క్యారెట్లు

22 క్యారెట్లు

18 క్యారెట్లు

చెన్నై

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,10,450

ముంబై

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

ఢిల్లీ

రూ.1,44,480

రూ.1,32,450

రూ.1,08,400

కోల్‌కతా

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

అహ్మదాబాద్

రూ.1,44,380

రూ.1,32,350

రూ.1,08,300

కేరళం

రూ.1,44,330

రూ.1,32,300

రూ.1,08,250

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

ఇరాక్ ద్వారా అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన.. తిరస్కరించిన ఇరాన్..


పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 24 , 2026 | 10:13 AM