గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:19 AM
శుక్రవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం రూ.3 వేలకు పైగానే తగ్గింది. వెండి కిలోకు రూ.5వేల మేర తగ్గింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ (శుక్రవారం) బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజులుగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా ఈరోజు మాత్రం భారీగా పడిపోయాయి. తులం బంగారం రూ.3 వేలకు పైగానే తగ్గింది. ఉదయం 11 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. భారతదేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,160 తగ్గి రూ.1,59,820కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.2,900 తగ్గి రూ.1,46,500కి పడిపోయింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.3,160 తగ్గి రూ.1,59,820కి దిగజారింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,900 తగ్గి రూ.1,46,500 వద్ద కొనసాగుతోంది. ఇక, వెండి ధర కిలోకు రూ.5వేల మేర దిగజారి రూ.2,60,000కి చేరుకుంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
నిజామాబాద్ | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
ఖమ్మం | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
వరంగల్ | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
విశాఖపట్నం | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
గుంటూరు | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
నెల్లూరు | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
తిరుపతి | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,24,200 |
ముంబై | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
ఢిల్లీ | రూ.1,59,870 | రూ.1,46,650 | రూ.1,20,120 |
కోల్‌కతా | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
అహ్మదాబాద్ | రూ.1,59,870 | రూ.1,46,550 | రూ.1,19,920 |
కేరళం | రూ.1,59,820 | రూ.1,46,500 | రూ.1,19,870 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఈ వార్తలు కూడా చదవండి
క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌లో కుదేలు
యువతరాన్ని ఆకర్షించేందుకు టాటా.కార్స్