ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Jun 04 , 2026 | 10:49 AM
పేద, మధ్య తరగతి వారికి ఊరట కలిగించే విధంగా వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు.. 22 క్యారెట్లపై 100 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 90 రూపాయలు తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: పేద, మధ్య తరగతి వారికి ఊరట కలిగించే విధంగా వారం రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 110 రూపాయలు.. 22 క్యారెట్లపై 100 రూపాయలు.. 18 క్యారెట్ల బంగారంపై 90 రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,56,110 రూపాయల వద్ద.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,43,100 రూపాయల వద్ద.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,17,080 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)
హైదరాబాద్: రూ.1,56,110
అమరావతి: రూ.1,56,110
విజయవాడ: రూ.1,56,110
విశాఖపట్నం: రూ.1,56,110
రాజమండ్రి: రూ.1,56,110
అనంతపురం: రూ.1,56,110
వరంగల్: రూ.1,56,110
ఖమ్మం: రూ.1,56,110
కడప: రూ.1,56,110
భారీగా తగ్గిన వెండి ధరలు..
ఈ రోజు(గురువారం) వెండి ధరలు భారీగా తగ్గాయి. 100 గ్రాములపై 500 రూపాయలు.. కేజీ వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి 28,500 రూపాయల దగ్గర.. కేజీ వెండి 2,85,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి
ఈగల్ పోలీసుల ఆపరేషన్.. రూ.12 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
ముందు చూపుతో నీటి ఎద్దడికి చెక్!