డేటా సెంటర్లలోకి గెయిల్
ABN , Publish Date - Nov 30 , 2026 | 04:49 AM
ప్రభుత్వ రంగానికి చెందిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ఇక డేటా సెంటర్ల వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది....
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ఇక డేటా సెంటర్ల వ్యాపారంలోకి ప్రవేశించబోతోంది. ఈ విభాగంలో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు కోసం గత నెలాఖరులో ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)లను ఆహ్వానించింది. ప్రతిపాదిత జేవీ ద్వారా హరియాణాలోని ఫరీదాబాద్‌లో కనీసం 5 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా గెయిల్ భూమితో పాటు తన ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఆఫర్ చేయనుంది.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?
అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!
స్టాలిన్‌కు రాహుల్ విజ్ఞప్తి.. ‘కట్టబొమ్మన్’లా నిలబడతామన్న స్టాలిన్