Share News

ధ్రువ స్పేస్‌కు రూ.105 కోట్లు

ABN , Publish Date - May 15 , 2026 | 02:35 AM

అంతరిక్ష రంగంలోని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌.. కేంద్ర ప్రభుత్వ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధి...

ధ్రువ స్పేస్‌కు రూ.105 కోట్లు

ఆర్‌డీఐఎఫ్‌ నుంచి గ్రాంట్‌

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోని హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌.. కేంద్ర ప్రభుత్వ పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ నిధి (ఆర్‌డీఐఎఫ్‌) నుంచి రూ.105 కోట్ల గ్రాంట్‌ను పొందింది. అధిక సంఖ్యలో ఉపగ్రహాల ఉత్పత్తికివీలుగా 500 కిలోల శ్రేణి శాటిలైట్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధికి ఉద్దేశించిన ‘ప్రాజెక్ట్‌ గరుడ్‌’ ప్రోగ్రామ్‌కు ఈ నిధులు లభించాయి. శాటిలైట్‌ ప్లాట్‌ఫామ్‌ అనేది శాటిలైట్‌లో ఒక భాగం. ఇది పేలోడ్‌కు అవసరమైన సేవలను అందిస్తూ విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వంటి మిషన్‌ లక్ష్యాలను సాధించడంలో సహాయ పడుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

టూరిజం, టెంపుల్ కారిడార్లపై సీఎం ప్రత్యేక ప్రణాళిక

సోషల్ మీడియాలో నిబంధనలు మీరితే కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. మే 15న విచారణకు హాజరవుతా

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 15 , 2026 | 02:35 AM