Share News

మేడ్చల్‌లో ‘కాసాగ్రాండ్‌ క్రెస్ట్‌వుడ్‌’

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:08 AM

హైదరాబాద్‌లో మరో ప్రీమియం విల్లా ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. కాసాగ్రాండ్‌ సంస్థ మేడ్చల్‌లో కాసాగ్రాండ్‌ క్రెస్ట్‌వుడ్‌ పేరు తో...

మేడ్చల్‌లో ‘కాసాగ్రాండ్‌ క్రెస్ట్‌వుడ్‌’

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో మరో ప్రీమియం విల్లా ప్రాజెక్టు ప్రారంభమవుతోంది. కాసాగ్రాండ్‌ సంస్థ మేడ్చల్‌లో కాసాగ్రాండ్‌ క్రెస్ట్‌వుడ్‌ పేరు తో ఈ అలా్ట్ర లగ్జరీ ఎన్‌క్లేవ్‌ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు లో భాగంగా 12 ఎకరాల్లో 130 సిగ్నేచర్‌ 5 బీహెచ్‌కే విల్లా లు నిర్మిస్తారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఒక్కో విల్లా కనీస ధర రూ.2.99 కోట్లతో ప్రారంభమవుతుందని తెలిపింది. ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణంలో 67 శాతాన్ని ఓపెన్‌ స్పేస్‌గా వదిలి మిగతా స్థలం లో 130.. 5 బీహెచ్‌కే విల్లాలు ఏర్పాటు చేస్తారు. ప్రతి విల్లాలో 1,200 చదరపు అడుగుల ప్రైవేట్‌ గార్డెన్‌, 375 చదరపు అడుగుల బ్యాక్‌యార్డ్‌ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత.

ఇవి కూడా చదవండి...

లేట్‌ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన

అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 05:08 AM