Share News

బీఓబీపై బీఆర్‌ శెట్టి రూ.1.42 లక్షల కోట్ల దావా!

ABN , Publish Date - Oct 15 , 2026 | 06:03 AM

ఎన్‌ఎంసీ హెల్త్‌ వ్యవస్థాపకుడు, యూఏఈ వ్యాపారవేత్త బవగుతు రఘరామ్‌ శెట్టి (బీఆర్‌ శెట్టి) తమపై 1500 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.42 లక్షల కోట్ల) నష్ట పరిహారం...

బీఓబీపై బీఆర్‌ శెట్టి రూ.1.42 లక్షల కోట్ల దావా!

న్యూఢిల్లీ: ఎన్‌ఎంసీ హెల్త్‌ వ్యవస్థాపకుడు, యూఏఈ వ్యాపారవేత్త బవగుతు రఘరామ్‌ శెట్టి (బీఆర్‌ శెట్టి) తమపై 1500 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.42 లక్షల కోట్ల) నష్ట పరిహారం కోరుతూ బాంబే కోర్టులో దావా వేసినట్లు వస్తున్న వార్తలపై బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) స్పందించింది. ఈ కేసుకు సంబంధించి తమకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని బ్యాంక్‌ తెలిపింది. ఒకవేళ నోటీసులు అందితే మాత్రం తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చట్టపరంగా గట్టిగా పోరాడతామని బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

తన పని తాను చేశాడు.. ఫలితం వెతుక్కుంటూ వచ్చింది: అశ్విన్

ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాం.. మళ్లీ ఒక్కటైన క్రికెటర్ పృథ్వీ షా-ఆకృతి

పోలీసుల దాడుల్లో ఓ విద్యార్థిని వినికిడి శక్తి కోల్పోయింది.. దీనికి బాధ్యులెవరు? : రాహుల్ గాంధీ

Updated Date - Oct 15 , 2026 | 06:03 AM