Coal India Subsidiary: 9 నుంచి బీసీసీఎల్ ఐపీఓ
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:26 AM
ప్రభుత్వ రంగంలోని బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా (సీఐఎల్) అనుబంధ సంస్థ.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 9న ప్రారంభమై 13న ముగియనుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) రూపంలో ఉండనుంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా (సీఐఎల్) అనుబంధ సంస్థ.. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఈ నెల 9న ప్రారంభమై 13న ముగియనుంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) రూపంలో ఉండనుంది. ఈ ఓఎ్‌ఫఎస్ ద్వారా కోల్ ఇండియా 46.57 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఇష్యూ ధర, లాట్ పరిమాణాన్ని సోమవారం నాడు ప్రకటించనుంది. కాగా పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వం బీసీసీఎల్‌ను మార్కెట్లో లిస్ట్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
For More TG News And Telugu News