ఆక్ప్‌మిక్యూ ల్యాబ్‌తో ఏఎం ఇంటలిజెన్స్ జట్టు
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:58 AM
హైదరాబాద్‌కు చెందిన ఆక్స్‌మిక్యూ ల్యాబ్స్.. ఏఎం ఇంటలిజెన్స్ ల్యాబ్స్‌తో వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం...
హైదరాబాద్‌కు చెందిన ఆక్స్‌మిక్యూ ల్యాబ్స్.. ఏఎం ఇంటలిజెన్స్ ల్యాబ్స్‌తో వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏఎం ఇంటలిజెన్స్ ల్యాబ్స్ ఉత్తరప్రదేశ్‌లో 2030 నాటికి ఏర్పాటు చేసే రెండు గిగావాట్ల ఏఐ కంప్యూట్ క్యాపబిలిటీ కేంద్రానికి అవసరమైన డేటా సెంటర్, సిస్టమ్ ఇన్‌ఫ్రా అడ్వైజరీ సేవలను ఆక్స్‌మిక్యూ అందిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కఠిన చర్యలు తప్పవు: ఈగల్ ఎస్పీ గిరిధర్
రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News