Astro Market Guide : 26,700 పైన బుల్లిష్
ABN , Publish Date - Jan 05 , 2026 | 05:15 AM
నిఫ్టీ గత వారం 26,340-25,879 పాయింట్ల మధ్యన కదలాడి 287 పాయింట్ల లాభంతో 26,329 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే...
ఆస్ర్టో గైడ్: 26,700 పైన బుల్లిష్
(జనవరి 5-9 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 26,340-25,879 పాయింట్ల మధ్యన కదలాడి 287 పాయింట్ల లాభంతో 26,329 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 26,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 26,010, 25,953, 25,467, 24,970 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి.
బ్రేకౌట్ స్థాయి: 26,700 బ్రేక్‌డౌన్ స్థాయి: 26,000
నిరోధ స్థాయిలు: 26,525, 26,625, 26,725
(26,425 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 26,125, 26,025, 25,925
(26,225 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ రావును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు
For More TG News And Telugu News