ఎసిడిటీ, కడుపు నొప్పి నివారణకు అమృత బిందు ఔషధం
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:11 AM
ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ, కడుపునొప్పి, గ్యాస్‌ట్రబుల్, గుండెలో మంట, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది...
హైదరాబాద్: ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం చాలా మంది ఎసిడిటీ, కడుపునొప్పి, గ్యాస్‌ట్రబుల్, గుండెలో మంట, అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కేఎస్ గంగాధరన్ అన్నారు. పరిమితికి మించి ఆహారం తీసుకోవటంతో పాటు కారం, ఉప్పు అధికంగా ఉన్న పదార్ధాలు, నూనెతో చేసే వంటకాలు, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్‌ఫుడ్, కాఫీ, టీలను ఎక్కువగా తీసుకోవటమే ఇందుకు కారణమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎసిడిటీ నివారణ కోసం ప్రత్యేకంగా అమృత బిందు పేరుతో ఔషధాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అనుబంధ లేబొరేటరీల్లో ఈ ఔషధంపై నిర్వహించిన పరీక్షల్లో ఎసిడిటీ సహా ఇతర వ్యాధుల నివారణకు ఇది అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తుందని తేలిందని గంగాధరన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News