వైసీపీ ‘మున్సిపల్’ అభ్యర్థుల ప్రకటన
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:14 AM
మేయర్, పురపాలక సంఘాల చైర్పర్సన్ అభ్యర్థులను వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం ప్రకటించారు. మేయర్ అభ్యర్థులుగా... విజయనగరంకు కోలగట్ల శ్రావణి, విశాఖకు వరుదు కల్యాణి,..
అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మేయర్, పురపాలక సంఘాల చైర్పర్సన్ అభ్యర్థులను వైసీపీ అధ్యక్షుడు జగన్ గురువారం ప్రకటించారు. మేయర్ అభ్యర్థులుగా... విజయనగరంకు కోలగట్ల శ్రావణి, విశాఖకు వరుదు కల్యాణి, ఏలూరుకు గంటా మోహన్రావు (జీఎంఆర్), మచిలీపట్నంకు లంకా జ్యోతి, ఒంగోలుకు కుప్పం ప్రసాద్, నెల్లూరుకు ఆనం విజయ్కుమార్రెడ్డి, కడపకు బండి దీప్తిరెడ్డిలను జగన్ ప్రకటించారు. పులివెందుల సహా 14 మున్సిపాలిటీలకు, ఆరు నగర పంచాయతీల అధ్యక్ష స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు