Share News

బీజేపీ అభ్యర్థి ఇంటికి వైసీపీ అభ్యర్థి!

ABN , Publish Date - Oct 28 , 2026 | 05:55 AM

అనంతపురం జిల్లాలో కొన్ని స్నేహపూర్వక సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ 5వ వార్డులో కూటమి తరఫున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విజయలక్ష్మి ఇంటికి..

బీజేపీ అభ్యర్థి ఇంటికి వైసీపీ అభ్యర్థి!

  • ఓటు వేయాలని అభ్యర్థన

పెనుకొండ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో కొన్ని స్నేహపూర్వక సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మున్సిపాలిటీ 5వ వార్డులో కూటమి తరఫున పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి విజయలక్ష్మి ఇంటికి.. వైసీపీ అభ్యర్థి రత్నమ్మ మంగళవారం వెళ్లారు. తనకు ఓటు వేయాలని కోరుతూ కరపత్రాన్ని అందించారు. బీజేపీ అభ్యర్థి, ఆమె కుటుంబసభ్యలు చిరునవ్వుతో కరపత్రాన్ని అందుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 05:55 AM