బెంగళూరులో షర్మిల కుమార్తె వివాహం
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:25 AM
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి, సామల రఘురామరెడ్డిల వివాహం బుధవారం బెంగళూరు నగరంలోని ఓ రిసార్టులో జరిగింది.
బెంగళూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ దంపతుల కుమార్తె వైఎస్ అంజలిరెడ్డి, సామల రఘురామరెడ్డిల వివాహం బుధవారం బెంగళూరు నగరంలోని ఓ రిసార్టులో జరిగింది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఇరుకుటుంబాల అత్యంత ఆప్తులు, సమీప బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్