టీడీపీలోకి వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:19 AM
తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి గాయత్రీదేవి గురువారం టీడీపీలో చేరిపోయారు.
తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో జగన్ పార్టీకి షాక్
దొరవారిసత్రం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కామిరెడ్డి గాయత్రీదేవి గురువారం టీడీపీలో చేరిపోయారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే విజయశ్రీ, టీడీపీ నేత కె.గంగప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సమక్షంలో ఆమెతో పాటు మరో వైసీపీ నేత వేణుంబాక మునస్వామినాయుడు టీడీపీలో చేరారు. దీంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని మండలంలోని వైసీపీ క్యాడర్ డైలమాలో పడిపోయింది.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు