Share News

ఇందిరాదత్‌కు ‘లోక్‌నాయక్‌’ సాహిత్య పురస్కారం

ABN , Publish Date - Nov 25 , 2026 | 01:18 AM

గత 25 ఏళ్లుగా అనేక దేశాల్లో తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న వరల్డ్‌ తెలుగు ఫెడరేషన్‌ వ్యవస్థాపకురాలు...

ఇందిరాదత్‌కు ‘లోక్‌నాయక్‌’ సాహిత్య పురస్కారం

విశాఖపట్నం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గత 25 ఏళ్లుగా అనేక దేశాల్లో తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న వరల్డ్‌ తెలుగు ఫెడరేషన్‌ వ్యవస్థాపకురాలు వీఎల్‌ ఇందిరా దత్‌కు ఈ ఏడాది లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 01:20 AM