Share News

విశాఖలో భూప్రకంపనలు.. పలుచోట్ల కంపించిన భూమి

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:44 AM

విశాఖపట్నంలో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల భూమి కంపించింది.

విశాఖలో భూప్రకంపనలు.. పలుచోట్ల కంపించిన భూమి
Visakhapatnam Earthquake

ఇంటర్‌నెట్ డెస్క్: విశాఖపట్నంలో ఈ రోజు(ఆదివారం) తెల్లవారుజామున భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల భూమి కంపించింది. సాగర్‌నగర్‌, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్‌ కాలనీ, హెచ్‌బీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించటంతో జనం భయపడిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.


ఇవి కూడా చదవండి

ఖైదీ పరారీ కేసులో జైలు సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు

ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మృతి..!

Updated Date - Jul 12 , 2026 | 06:57 AM