మంత్రి లోకేశ్‌ను కలిసిన విశ్వహిందూ పరిషత్ ముఖ్యనేతలు
ABN , Publish Date - Apr 16 , 2026 | 09:36 PM
విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి వాలిపర్తి దుర్గాప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు.
అమరావతి, ఏప్రిల్ 16: విశ్వ హిందూ పరిషత్ ముఖ్యనేతలు మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధికారి వాలిపర్తి దుర్గాప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్ గురువారం ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోశాలల నిర్మాణం, దేవాదాయ భూముల పరిరక్షణపై చర్చ జరిగింది. ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని విశ్వ హిందూ పరిషత్ నేతలు అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ రూ.9 లక్షల కోట్ల కోసం ఇరాన్ డిమాండ్.. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి..
బైకుతో ట్రైన్‌ను లాగాలని చూసిన యువకుడు.. తర్వాత ఏం జరిగిందంటే..