Share News

‘జగన్‌కు వాస్తవాలతో పనిలేదు: వర్ల రామయ్య

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:48 AM

కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలవడాన్ని చీకటి గెలుపు అంటూ జగన్‌, ఆయన పత్రిక అపహాస్యం చేయడంపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘జగన్‌కు వాస్తవాలతో పనిలేదు: వర్ల రామయ్య

కుప్పంలో చంద్రబాబు ఎమ్మెల్యేగా గెలవడాన్ని చీకటి గెలుపు అంటూ జగన్‌, ఆయన పత్రిక అపహాస్యం చేయడంపై ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జగన్‌కు, ఆయన పత్రికకు వాస్తవాలతో పనిలేదు. చంద్రబాబును కించపర్చడమే ఏకైక అజెండా. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయాలను జీర్ణించుకోలేక చంద్రబాబుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’ అని వర్ల విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 06:51 AM