Share News

మరో రెండు తుఫాన్ల ముప్పు!

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:11 AM

బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని

మరో రెండు తుఫాన్ల ముప్పు!

విశాఖపట్నం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. ఈ నెలాఖరుకు దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇది బలపడి తుఫాన్‌గా మారి వచ్చే నెల నాలుగో తేదీ తర్వాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు దిశగా రానున్నదని అంచనా వేశారు. అనంతరం డిసెంబరు రెండో వారంలో మరో తుఫాన్‌ వచ్చే అవకాశం ఉందని, దాని గురించి ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 08:21 AM