Share News

ఓటు కోసం.. కొండ దిగి, ఏడు కిలోమీటర్లు నడిచి!

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:15 AM

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడు గిరిజనులు గురువారం కొండ దిగి వచ్చి

ఓటు కోసం.. కొండ దిగి, ఏడు కిలోమీటర్లు నడిచి!

విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో గిరిశిఖర గ్రామమైన చిట్టంపాడు గిరిజనులు గురువారం కొండ దిగి వచ్చి, ఏడు కిలోమీటర్లు నడిచి.. బొడ్డవరలో పంచాయతీ ఎన్నికలకు ఓటు వేశారు. ఈ గ్రామంలో 125 మంది ఓటర్లుండగా.. 113 మంది ఓటు వేశారు.

- ఎస్‌.కోట రూరల్‌, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 06:16 AM