Share News

ఆదివాసీలకు తిరుమలలో ప్రవేశాలు తగ్గాయి

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:43 AM

తిరుమలలో ఆదివాసీలకు ఆలయ ప్రవేశం తక్కువగా ఉందని ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సొల్లా బొజ్జిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ఆదివాసీలకు తిరుమలలో ప్రవేశాలు తగ్గాయి
sollabujjireddy

  • రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సొల్లా బొజ్జిరెడ్డి వ్యాఖ్య

తిరుమల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివాసీలకు ఆలయ ప్రవేశం తక్కువగా ఉందని ఏపీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ సొల్లా బొజ్జిరెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమలలో వారికి ప్రత్యేక దర్శనం కల్పించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. కాగా, ఎంపీ సుధా నారాయణమూర్తి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 06:25 AM