శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభ
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:10 AM
తిరుమలలో మంగళవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించిన దీపోత్సవం వెలుగులతో...
తిరుమల, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): తిరుమలలో మంగళవారం కార్తీక పౌర్ణమి దీపోత్సవం కన్నులపండువగా జరిగింది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించిన దీపోత్సవం వెలుగులతో తిరుమల ప్రత్యేక శోభ సంతరించుకుంది. సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత తదితరులు దీపోత్సవంలో పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి