Share News

దసరా నవరాత్రి వేడుకలకు రండి

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:58 AM

విజయవాడలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌-2.0కు రావాలని కేంద్ర మంత్రులను సీఎం ఆహ్వానించారు. ...

దసరా నవరాత్రి వేడుకలకు రండి

కేంద్ర నేతలకు టీడీపీ ఎంపీల ఆహ్వానం

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): విజయవాడలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌-2.0కు రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని టీడీపీ ఎంపీలు బైరెడ్డి శబరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీశ్‌, కేశినేని శివనాథ్‌, శ్రీభరత్‌, సానా సతీశ్‌, బీద మస్తాన్‌రావు ఆహ్వానించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:58 AM