Share News

స్థానికంలో ‘స్థానికేతర’ నినాదం!

ABN , Publish Date - Nov 08 , 2026 | 05:10 AM

స్థానిక ఎన్నికల్లో స్థానికేత నినాదం తెరమీదకురావడంతో టీడీపీ అభ్యర్థి ఒకరు పరాజయం పాలయ్యారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన కుంజా వీరభద్రయ్య ఓటమి చెందారు.

స్థానికంలో ‘స్థానికేతర’ నినాదం!

  • టీడీపీ ఎంపీపీ అభ్యర్థి ఓటమి

కుక్కునూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో స్థానికేత నినాదం తెరమీదకురావడంతో టీడీపీ అభ్యర్థి ఒకరు పరాజయం పాలయ్యారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల ఎంపీపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన కుంజా వీరభద్రయ్య ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్థిని ఊకే రాధ చేతిలో 70 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీడీపీ 7 స్థానాల్లో గెలుపొందింది. అయితే, ఎంపీపీ అభ్యర్థి వీరభద్రయ్య ఓటమి చెందారు. బూరుగవాయి గ్రామానికి చెందిన ఈయన కివ్వాక ఎంపీటీసీ స్థానం ఎస్టీలకు కేటాయించడంతో కుక్కునూరుకు వచ్చి పోటీ చేశారు. స్థానికేతరుడు అనే అంశం ఎన్నికల్లో ప్రభావం చూపడంతో 70 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 05:12 AM