Share News

హిరణ్యకశిపుడి మరో రూపమే జగన్‌: వర్ల

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:36 AM

వైఎస్‌ కుటుంబంలో జగన్‌ హిరణ్యకశిపుడైతే డాక్టర్‌ సునీత భక్త ప్రహ్లాదుడిలా ఉన్నారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. ‘సొంత బాబాయ్‌ వైఎస్‌ వివేకా హత్య కేసులో...

హిరణ్యకశిపుడి మరో రూపమే జగన్‌: వర్ల

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): వైఎస్‌ కుటుంబంలో జగన్‌ హిరణ్యకశిపుడైతే డాక్టర్‌ సునీత భక్త ప్రహ్లాదుడిలా ఉన్నారని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. ‘సొంత బాబాయ్‌ వైఎస్‌ వివేకా హత్య కేసులో న్యాయం చేయాల్సిన అన్నే రాక్షసుడిలా మారి హంతకులను కాపాడుతున్నాడు. నిస్సహాయురాలైన చెల్లెలు సునీత న్యాయం కోసం చంద్రబాబుని ఆశ్రయించింది. దీనిలో తప్పేముంది? వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చిందెవరో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా?’ అని ప్రశ్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:36 AM