Share News

సుపరిపాలనే కూటమి విజయానికి కారణం

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:18 AM

పుర, పరిషత్‌ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర అభినందనలు తెలిపారు.

సుపరిపాలనే కూటమి విజయానికి కారణం

  • సీఎంను కలిసి అభినందనలు తెలిపిన మీడియా కోఆర్డినేటర్‌ నరేంద్ర

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): పుర, పరిషత్‌ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర అభినందనలు తెలిపారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుని కలసిన నరేంద్ర... ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిమను అందించారు. ‘మీ అనుభవజ్ఞమైన సుపరిపాలన, పార్టీ శ్రేణుల్లో లోకేశ్‌ నింపుతున్న ఉత్సాహమే ఎన్నికల్లో పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించాయి’ అని చంద్రబాబుతో అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:19 AM