Share News

1, 3, 6, 13.. ఓట్లతో గట్టెక్కారు

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:39 AM

చిత్తూరు జిల్లా వి.కోట మండలం ముదరందొడ్డి-2 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి హబీబ్‌ కేవలం ఒక ఓటుతో గెలిచారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో..

1, 3, 6, 13.. ఓట్లతో గట్టెక్కారు

చిత్తూరు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట మండలం ముదరందొడ్డి-2 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి హబీబ్‌ కేవలం ఒక ఓటుతో గెలిచారు. విజయపురం మండలం ఇల్లత్తూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ప్రభావతి 3 ఓట్లు, శాంతిపురం మండలం రాళ్లబుదుగూరులో వి.రూప 6 ఓట్లు, శాంతిపురం మండలం దండికుప్పం ఎంపీటీసీ స్థానంలో కె.వెంకటరమణ 13 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వీరంతా టీడీపీ అభ్యర్థులే.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:41 AM