Share News

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట

ABN , Publish Date - Jul 27 , 2026 | 07:27 PM

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది.

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట
Sai Krishna custodial case

అమరావతి, జులై 27: గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మాజీ సీఐ నాగరాజు కస్టడీ విచారణ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సవరించింది. కస్టడీ విచారణ నిబంధనలను రద్దు చేసింది. సిట్ విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విజయవాడ ఆఫీస్‌లో నాగరాజును ప్రశ్నించనున్నారు.


ఇవి కూడా చదవండి

సాటి మనిషికి సాయం చేయాలనే తపన ఉండాలి: వరుణ్ ఆరోన్

కరూర్ బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పుబట్టిన మద్రాస్‌ హైకోర్టు

Updated Date - Jul 27 , 2026 | 07:29 PM