Share News

నేటితో ముగియనున్న ‘స్లినెక్స్‌-2026’

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:44 AM

భారత్‌-శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ‘స్లినెక్స్‌-26’ పేరుతో విశాఖలో ఇరుదేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి.

నేటితో ముగియనున్న ‘స్లినెక్స్‌-2026’

విశాఖపట్నం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): భారత్‌-శ్రీలంక నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ‘స్లినెక్స్‌-26’ పేరుతో విశాఖలో ఇరుదేశాల నౌకాదళ విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 17న ప్రారంభమైన విన్యాసాలు సోమవారంతో ముగియనున్నాయి. సముద్రంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు పరస్పర సమన్వయం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని నేవీ అధికారులు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

పదే పదే కబ్జా

భారీ వర్షం

Updated Date - Sep 21 , 2026 | 05:45 AM