సర్ గడువు పొడిగింపు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:11 AM
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది.
పరిష్కారానికి చివరి తేదీ అక్టోబరు 10.. 16న తుది ఓటర్ల జాబితా
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఓటర్ల జాబితాపై వచ్చే క్లైయిములు, అభ్యంతరాలు, నోటీసుల పరిష్కారానికి గతంలో అక్టోబరు 5 చివరి తేదీ. తుది ఓటర్ల జాబితా ప్రకన 9న ఉంటుందని ఈసీ ప్రకటించింది. తాజాగా గడువును అక్టోబరు 10 వరకూ పొడిగించగా, 16న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు పేర్కొంది. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’