Share News

ఇద్దరు ముద్దు.. ఏడుగురు వద్దు!

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:39 AM

బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా ఓ కుటుంబం ఇలా ఒకే వాహనంపై బయల్దేరింది. ఇద్దరో ముగ్గురో కాదు...

ఇద్దరు ముద్దు.. ఏడుగురు వద్దు!

బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా ఓ కుటుంబం ఇలా ఒకే వాహనంపై బయల్దేరింది. ఇద్దరో ముగ్గురో కాదు... ఏకంగా ఏడుగురు ఒకే బైక్‌పై ప్రయాణిస్తూ కనిపించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో గ్రామ దేవత నంగాలమ్మ పూరి గుడి సమీపంలో వీరు కెమెరాకు చిక్కారు. ఆ దేవాలయం సమీపంలోని ఓ దుకాణం వద్దనున్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యం వైరల్‌ అయ్యింది.

- నిడదవోలు, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 06:40 AM