Share News

సీఐఎస్ఎఫ్‌ డీఐజీగా అట్టాడ బాబూజీ

ABN , Publish Date - Nov 10 , 2026 | 06:01 AM

గ్రేహౌండ్స్‌ డీఐజీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అట్టాడ బాబూజీ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు.

సీఐఎస్ఎఫ్‌ డీఐజీగా అట్టాడ బాబూజీ

  • కేంద్ర సర్వీసులకు సీనియర్‌ ఐపీఎస్‌

అమరావతి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): గ్రేహౌండ్స్‌ డీఐజీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి అట్టాడ బాబూజీ కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయనను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్ఎఫ్‌)కు డీఐజీగా నియమించింది. కేంద్రంలో పోస్టింగ్‌ రావడంతో రిలీవ్‌ చేయాలన్న ఆయన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రీలీవ్‌ చేయాలని డీజీపీని ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 06:02 AM