Share News

ఏబీవీకి 12,657 ఓట్లు

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:09 AM

కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం మద్దతుతో విజయవాడ మేయర్‌ బరిలోకి దిగిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,657 ఓట్లే వచ్చాయి. ఆయన డిపాజిట్‌ కోల్పోయారు.

ఏబీవీకి 12,657 ఓట్లు

  • బెజవాడలో డిపాజిట్‌ కోల్పోయిన రిటైర్డ్‌ ఐపీఎస్‌

కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం మద్దతుతో విజయవాడ మేయర్‌ బరిలోకి దిగిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,657 ఓట్లే వచ్చాయి. ఆయన డిపాజిట్‌ కోల్పోయారు. ఏబీవీకి మద్దతిచ్చిన లెఫ్ట్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులు సాధించిన ఓట్ల (14,558) కంటే ఆయనకు తక్కువ ఓట్లు రావడం గమనార్హం.

- విజయవాడ, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:09 AM