Share News

మన్యంలో అరుదైన జంతువు

ABN , Publish Date - Sep 26 , 2026 | 06:03 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీమకొండ గ్రామంలో గురువారం ఉదయం ఓ అరుదైన జంతువు కనిపించింది.

మన్యంలో అరుదైన జంతువు

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం సీమకొండ గ్రామంలో గురువారం ఉదయం ఓ అరుదైన జంతువు కనిపించింది. దీనిని నీటి కుక్క లేదా నీటి పిల్లిగా పిలుస్తారని స్థానికులు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర జలాశయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

- పెదబయలు, ఆంధ్రజ్యోతి

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 06:03 AM