Share News

పొట్లపూడి లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ షఫీకి

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:57 AM

పశువుల కృత్రిమ గర్భధారణ సేవల్లో నెల్లూరు జిల్లా పొట్లపూడి గ్రామీణ పశు వైద్యశాల లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ షేక్‌ షఫీ జాతీయ గోపాల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యారు.

పొట్లపూడి లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ షఫీకి

  • జాతీయ గోపాల్‌రత్న అవార్డు

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): పశువుల కృత్రిమ గర్భధారణ సేవల్లో నెల్లూరు జిల్లా పొట్లపూడి గ్రామీణ పశు వైద్యశాల లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌ షేక్‌ షఫీ జాతీయ గోపాల్‌రత్న అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ పాల దినోత్సవం సందర్భంగా గురువారం బిహార్‌లోని పట్నాలో అవార్డుల ప్రదానం జరగనున్నది. జాతీయ గోపాల్‌రత్న అవార్డు పొందిన షఫీని పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌, డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌ అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 05:00 AM